Monday, October 22, 2007

వికీపీడియాలో మీ ఊరి యొక్క వివరాలను పొందుపరచండి!

ప్రతీ గ్రామానికీ ఒక చరిత్ర ఉంటుంది, సంస్క్దృతి, ఆచారాలు, పండగలు ఉంటాయి. మీరు పుట్టిపెరిగిన గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పే గురుతర బాధ్యతని మీరే ఎందుకు తీసుకోకూడదు? మీకు ఆసక్తి ఉంటే తెలుగు వికీపీడియాలో మీ గ్రామం యొక్క వివరాలను పొందుపరచడం ఎలాగో ఈ క్రింది వీడియోలో (తెలుగు ఆడియో వివరణ సైతం ఉంటుంది) చూసి ఆ ప్రకారం మీ ఊరి వివరాలు పొందుపరచండి.

తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని పొందడం

తెలుగు వికీపీడియాలో మనకు కావలసిన సమాచారం పొందడం ఎలాగో క్రింది వీడియోలో వివరించడం జరిగింది. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.

Monday, August 6, 2007

లేఖిని ద్వారా తెలుగులో టైప్ చేయడం!

Gmail Accountతో బ్లాగర్ లో బ్లాగు ప్రారంభించడం

GMail ఎకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి?


Bloggerలో మీ కోసం కొత్త బ్లాగుని సృష్టించుకోవడం ఇలా!


"బ్లాగర్"లో మీ బ్లాగు యొక్క లేఅవుట్ ని మార్చుకోవడం ఇలా!